<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   ఊహలకందని లోకంలో
   ఉన్నత సింహాసన మందు ఉంటివిగా
   నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా

[V1]
 సెరూబులు దూతాళి
 పరశుద్ధుడు పరిశుద్ధుడని
 స్వరమెత్తి పరమందు పాటలు
 పాడెడి పావనుడా హల్లెలూయ // ఊహల //

[V2]
 నీ శిరము దవళముగా
 పాదములు ప్రకాశముగా
 నేత్రములు జ్వాలలుగా
 కంఠధ్వని జలపాతముగా // ఊహల //

[V3]
 అల్పయును ఉమోగయును
 అక్ను కాలంబులు
 నుండు వాడా - సర్వాధి కారుండా
 సర్వేశ సజీవుండా // ఊహల //</lyrics>
<title>ఊహలకందని లోకంలో</title>
<hymn_number>45</hymn_number>
</song>